శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రుద్ర హోమం.

బేగంపేట డిసెంబర్ 19 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లో అమావాస్య సందర్భంగా
ఈ రోజు అమావాస్య సందర్భంగా రుద్రహోమం నిర్వహించారు.ఈ సందర్బంగా దేవస్థానములో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయ కమీషనర్ , కార్యనిర్వహణాధి గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హోమం లో సుమారు 150 కి పైగా భక్తులు పాల్గొన్నారు. హోమం, పూజ ల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *