వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాల (ఎఎ)లో మంగళవారం సెమీ క్రిస్టమన్
వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ సాల్మన్ రాజు పాల్గొని సర్వమానవాలి మంచి మార్గంలో నడవటానికి త్రొవను చూపించిన దేవుడు ఏనయ్య అని దైవ వాక్యాన్ని బోధించారు. బొద్దికూరపాడు కాంప్లెక్స్ చైర్మన్ సుబ్బారావు, జెడ్పీ హెచ్ఎం శ్రీనివాస రావు, పాఠశాల హెచ్ఎం పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు అంకుల్, అంగన్వాడీ టీచర్లు సునీత, కోటమ్మ తదితరులు పాల్గొని కేక్ను కట్ చేసి పంచి పెట్టారు.
