టిడిపి ఒంగోలు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు నతీ వియోగం కావటంతో ఆయన కుటుంబాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరామర్శించారు. తల్లి, కుమారుడు, కుమార్తెల పరిస్థితి అడిగి తెలుకుని అండగా ఉంటానని చెప్పారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైన్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి , ఎంపీ అనుచరులు చంటి, కాశిరెడ్డి, నాయుడు, ప్రభాకర్ రెడ్ది తదితరులు ఉన్నారు.
