బేగంపేట డిసెంబర్ 27(జే ఎస్ డి ఎం న్యూస్) : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు వేం నరేందర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసం లో బేగంపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.నరేందర్ రెడ్డి నీ శాలువాతోసత్కరించారు.శుభాకాంక్షలు తెలిపిన వారిలో బ్లాక్ మాజీ అధ్యక్షులు రఘు తదితరులు ఉన్నారు.
