జిల్లా కలెక్టర్ నుకలిసిన టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర By JSDM NEWS Updated: Sat, 27 Dec, 2025 9:31 PM ఆంధ్రప్రదేశ్ Follow on 27 Dec జిల్లా కలెక్టర్ పి రాజాబాబును శనివారం టిడిపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి కలెక్టర్ ఛాంబర్లో కలిసారు. కనిగిరి నియోజక వర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe