బేగంపేట డిసెంబర్ 28 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
60 ఏళ్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ. అని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమ అన్నారు.ఆదివారం 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాంగోపాల్ పేట్ డివిజన్ కస్తూర్బా నగర్ టి 19టవర్స్ వద్ద త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి కృషి ఫలితంగానే అధికారంలోకి వచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో మూల వెంకటేష్,దాసరి మల్లేశ్,మాకు దుర్గయ్య,ఫర్జానా బేగం, నిరోషా,చాంద్ భాషా,యాదగిరి,శ్రీనివాస్,
నారాయణ,ఖాతా లక్ష్మీ,మాణిక్యం,సాదిక్,సంజూ,శివకుమార్,రాకేష్,కాంగ్రెస్ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

