గత సంవత్సరం కంటే మెరుగైన ప్రగతి సాధించాలి – జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు -ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

గత సంవత్సరం సాధించిన ప్రగతి కంటే మెరుగైన ఫలితాలా సాధించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీన్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అందరూ సమిష్టి కృషితో మెరుగైన సేవలు అందించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సమస్యలతో వచ్చిన బాధితులకు పట్ల సానుభూతితో వ్యవహరిస్తూ వారి పక్షాన నిలవాలని సూచించారు.

బాధితులకు న్యాయం చేస్తామన్న నమ్మకాన్ని కలిగించేలా పోలీసులు పనిచెయ్యాలని కోరారు. ఒక పోలీన్ అధికారిగా నమాజంలో మంచి పనులు చేసే గొప్ప అవకాశం ఉందని మనం చేసే ప్రతి మంచి పని సమాజంపై విశేషమైన ప్రభావం చూపుతుందని అన్నారు. కావున పోలీసులు నిత్యం ప్రజలతో మమేకమై మరింత చెరువయ్యేలా సేవలు అందిస్తూ జిల్లా పోలీన్ శాఖ కు మంచి పేరు తీరుకు రావాలని కోరారు. ఎకై సమస్యలు లేదా సూచనలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. కొత్త ఏడాది రెట్టించిన ఉత్సాహం పనిచేసేలా స్ఫూర్తి నింపారు. ఉత్తమ పోలీసింగ్ విధానాల గురించి పలు సూచనలు చేసారు.

టిటీసీ శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ కానిస్టేబుల్స్కు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ….

డిటీసీ ట్రైనింగ్ కేంద్రాన్ని ఎస్బీ హర్షవర్ధన్ రాజు సందర్శించారు. నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ అత్యంత ముఖ్యమైనదని, సీరియస్ గా శ్రర్థ గా చేస్తున్న ట్రైనీలను అభినందించారు. క్రమశిక్షణతో సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. శిక్షణ నాణ్యతతో సాగాలని, స్పష్టమైన నరళమైన భాషలో బోధన ఉండేలా చూడాలని కోరారు. శిక్షణార్థులకు ఎవైనా సమస్యలు ఉంటే స్వయంగా తెలియజేసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించాలని అధికారులకు పలు సూచనలు చేసారు. జిల్లాలోని అందరూ డీఎస్పీలు, సీఐలు, ఆర్ ఐలు, ఎఎస్సైలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *