ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి ని జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐజీ త్రిపాఠీ జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజుకు సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పదోన్నతి లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
