జిల్లా కలెక్టర్ పి రాజా బాబు ను ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత, సంతనూతల పాడు, కందుకూరు, ఒంగోలు ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరు నాగేశ్వర రావు, దామచర్ల జనార్ధన్, ఎపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నారాయణ, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, కందుకూరు నబ్ కలెక్టర్ హిమ వంశీ, జిల్లా రెవిన్యూ అధికారి చిన ఓబు లేను, ఒంగోలు, అద్దంకి ఆర్ డి ఓలు లక్ష్మి ప్రసన్న, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి సంక్షేమ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు ఉపయోగపడేలా అభ్యసన సామగ్రిని అందించి నన్మానించారు.






































