హైదరాబాద్ జనవరి 2 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
నూతన సంవత్సరం – 2026 సందర్బంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి డీ.జీ.పీ. శివధర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.
డీ.జీ.పీ కార్యాలయంలో జరిగిన ఈరోజు భేటీలో పరస్పరం నూతన సంవత్సరం శుభాకాంక్షలుతెలుపుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, రానున్న కాలంలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని చిన్నారెడ్డి అభిలాషించారు.
