బేగంపేట జనవరి 3 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానము, సికింద్రాబాద్ లో పౌర్ణమి సందర్బంగా చండీహోమం, పూజలు నిర్వహించారు.
ఈ హోమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి.జి.మనోహర్ రెడ్డి దంపతులు మరియు ఫౌండర్ ఫ్యామిలి మెంబర్ కామేశ్వర్ , మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ , సుమారు 250 కి పైగా భక్తులు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణి చేశారు.


