తాళ్లూరు మండలంలోని విఠలాపురం పంచాయతీలో 2014-19 మధ్యకాలంలో చేపట్టిన ఉపాధిపనుల తాలూకు నిధులు చెల్లింపుల్లో జరిగిన వివాదం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతుండగా సర్పంచ్ కు తెలికుండా స్థానిక అధికారులు బిల్లులను అందజేయటంపై విఠలాపురం సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి శనివారం ఎంపీడీవో, డీపీవో, డ్వామా పీడీలకు లిఖిత పూర్వక ఫిర్యాధు చేశారు. ఆ సమయంలోఉపాధి పనులు చేపట్టామని మెటీరియల్ పేమెంట్ చేశామని వివరాలు ఇచ్చిన వారికి బిల్లులు చెల్లించగా, గ్రామంలో మరో ఇద్దరు తాము చేసిన పనులు అంటూ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని, ఆమేరకు ఉన్నతాధికారులు కోర్టుకు పలు వివరాలు అందించారన్నారు. ఆ బిల్లుల చెల్లింపుపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతుండగా అధికారులు పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ అకౌంట్ కాకుండా పంచాయితీ అధికారులు పట్టించుకోకుండా గ్రామ పంచాయతీ అకౌంట్ కాకుండా పంచాయతీ కార్యదర్శి పెన్షన్ అకౌంట్ కు అఘమేఘాల మీద నగదు వేసి బిల్లులు చెల్లించటం కోర్టును తప్పుదోవ పట్టించటేమన్నారు. కోర్టు విచారణ జరుగుతుండా విచారణ పూర్తి కాకుండానే విఠలాపురంకు చెందిన మానం రమేష్ బాబు , షేక్ కాలేష వలికి జ మ చేసిన చెక్కులను స్వాదీనం చేసుకోవాలని విన్నవించారు. రాష్ట్రహైకోర్టులో విచా రణ పూర్తయి వివాదం ముగిసిన తరువాతే
హైకోర్టు విచారణలోవుండగా ఎమ్ఎన్ఆర్ఎజిఎస్ బిల్లులు చెల్లించారంటూ విఠలా పురం సర్పంచ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు
03
Jan