వెన్నెముకకండరాలవ్యాధితోబాధపడుతున్న కుటుంబాలకువైద్యఖర్చులకు రూ 4లక్ష లచెక్కులు అందజేసిన డాక్టర్ గొట్టిపాటి

వైద్య ఖర్చులకు బరాయించలేని పేదకుటుంబాలకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అన్నారు. మాధవరం గ్రామంలో వెన్నెముక కండరాలవ్యాధితో వీల్ చైర్లకే పరిమితమైన కొడిమెల వెంకట్రావు కుమారుల వైద్యఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సీఎం స హాయనిధినుండి మంజూరు చేసిన రూ4లక్షల చెక్కులను శుక్రవారం స్వయంగా వ్యాధిగ్రస్తుల ఇంటికే వచ్చి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి మాట్లాడుతూ
ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాధవరం గ్రామానికి వ్యాధిగ్రస్తులైన ఇద్దరు అన్నదమ్ములను దర్శిలో మెడికల్ క్యాంప్ కు
తీసుక రాగా,పేద వారైన వారికి తగుచికిత్సకు ప్రభుత్వ పరంగా సాయం అందజేస్తానని చెప్పటం జరిగిందన్నారు. వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకుతీసుక వెళ్లి వారుపడుతున్న ఇబ్బందు
లను, చికిత్సకు తగు సహాయం చేయాలని విన్నవించటం జరిగిందన్నారు. సీఎంచం ద్రబాబు మానవత్వంతో పేద వర్గాలకు చెందిన ఆఇద్దరికి వైద్యఖర్చులకు సీఎం సహాయ నిధినుండి రూ4లక్షలు మంజూరు చేయటం జరిగిందన్నారు. పేదవారైన
ఆకుటుంబం పిల్లల వైద్యఖర్చులకు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వైద్యఖర్చుల కు ప్రభుత్వం నుండి నిధులు అందజేయటం, ఆకుటుంబం కళ్లలో వెలుగు చూశా నని, ఆకుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆదుకోవటం తనకు ఎంతోఆనందాన్ని,సం
ఆకుటుంబానికి కూటమి కూటమి ప్రభుత్వం ఆదుకోవటం తనకు ఎంతోఆనందాన్ని,సం తృప్తి నిచ్చిందన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మా ట్లాడుతూ కండరాల వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్లకు పరిమితమైన ఆఇద్దరు సోదరులకు ఇంచార్జి డాక్టర్ లక్ష్మి అండగా నిలిచారన్నారు. ఆపిల్లల వైద్యఖర్చులకు ఉన్న ఆస్తినంతా అమ్ముకున్నారని, ఇక చికిత్స చేయించలేక నిశ్సహాయస్థితిలో వున్న పేదకుటుంబా నికి తాను అండగావున్నాని చెప్పటమేకాకుండా సీఎం చంద్రబాబు వద్దకు తీసుక వెళ్లి వైద్యఖర్చులకు రూ 4లక్షలు మంజూరు చేయించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నా రన్నారు. వారివైద్యఖర్చులకు అవసరమైన ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి లక్ష్మికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివా సరావు,మండల టీడీపీ అధ్యక్షులుమేడగంవెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వ రరెడ్డి.రాష్ట్రనాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్రెడ్డి,మనేపల్లి సొసైటీ అరురులు జి రమణారెడి టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు ఏ వేణు.
జి.వేణు బాబు, కాలేషావలి గ్రామ టీడీపీ అధ్యక్షులు సోము శ్రీను, నుసుం వెంకటేశ్వరరెడ్డి, కైపు రామకోటిరెడ్డి ,మాజీస ర్పంచ్ పాలెపోగు దాసు, రావులపల్లిశ్రీను, రాచకొండ వెంకట్రావు, పిన్నిక రమేష్.ఐ.
శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మయ్య, డానీ, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *