తూర్పుగంగవరంలో హజరత్ నాగూర్ మీరా దర్గా గంతోత్సవంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లీం మైనార్టీ నాయకులు, వైసీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీపీ పోశం మధసూధన రెడ్డి, ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషే, సర్పంచి వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, ఎఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మాజీ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస రావు, పూనూరి దేవ దానం, సయ్యద్ లతీఫ్, సైదా, గుజ్జుల తిరుపతి రెడ్డి, గోపాల్ రెడ్డి, దర్గా పూజారి షేక్ ఖాశిం వలి ముస్లీం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


