భారత్ సంచార నిగమ్ లిమిటెట్ (బి ఎన్ ఎన్ ఎల్) సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 31 వరకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించినట్లు ఒంగోలు డిప్యూటీ జనరల్ మేనేజర్ అనంత కుమార్
తెలిపారు.
4 జి సిమ్ ను ఫ్రీగా తీసుకుని ఒక రూపాయి రీచార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు వ్యాలిడిటితో రోజుకు 2 బిజీ డేటా, వంద మెనేజ్ లు ఉచితంగా పొందవచ్చని చెప్పారు. దర్శి, ఒంగోలు బిఎన్ ఎన్ ఎల్ కార్యాలయాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు సిమ్ లు ఇవ్వటం జరుగుతుందని ఒంగోలు డిప్యూటీ జనరల్ మేనేజర్ అనంత కుమార్
తెలిపారు.
భారత్ సంచార నిగమ్ లిమిటెట్ (బిఎన్ ఎన్ ఎల్ ) ఆఫర్ సద్వినియోగం చేసుకోండి – ఒంగోలు డిప్యూటీ జనరల్ మేనేజర్ అనంత కుమార్
12
Jan