మందా చిన్నా కుటుంబానికి వైస్ ఎంపీపీ యిడమకంటి చేయూత

తాళ్లూరు లో ప్రమాదంలో మృతి చెందిన మందా చిన్నా కుటుంబానికి బుధవారం దర్శి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి , డాక్టర్ లలిత సాగర్ ల ఆదేశాల మేరకు తాళ్లూరు వైస్ ఎంపీపీ యిడమ కంటి వెంకటేశ్వర రెడ్డి చేయూతనిచ్చారు. మందా చిన్నా కుటుంబాన్ని పరామర్శించి ఆయన అంతిమ సంస్కారాల నిమిత్తం రూ. 5వేల నగదును అందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అనపర్తి సుబ్బారావు , ఇమ్మానియేలు , ఆదాం ,సత్యం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *