సంక్రాంతి పండుగ సందర్బంగా చీమకుర్తి లోని బూచేపల్లి కమలాకర్ పార్క్ నందు జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి
కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా రైతు విభాగం కార్యదర్శి సంగు కొండారెడ్డి, రామభద్రపురం సర్పంచ్ బి. నాగిరెడ్డి, తాళ్లూరు మండల రైతు విభాగం అధ్యక్షులు గువ్వల శ్రీనివాస రెడ్డి, వైస్సార్సీపీ మండల ఉపాధ్యక్షులు ఆలోకం హరిబాబు, మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గువ్వల నారాయణ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు .

