జీవా మృతం ప్రతి పంటకు ప్రతి దశలో అందించటం వలన ప్రత్యేక మైన ఆరోగ్యాన్ని కల్గిన నాణ్యమైన గింజ ఏర్పడుతుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. రామభద్రా పురం, తూర్పుగంగవరం ఆర్ ఎన్ కె పరధిలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పైరుకు జీవా మృతం అందించే విధానాన్ని డెమో ద్వారా వివరించారు. వి ఏ ఏ నుప్రజ, ప్రియ, ఐ సీఆ ర్ పీలు వాణి, కోటి రత్నంలు పాల్గొన్నారు.
