శ్రీ ఉజ్జయినీ మహాకాళీ అమ్మవారి ఆలయం లో రుద్రహోమం……………

బేగంపేట జనవరి 18 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో అమావాస్య సందర్బంగా రుద్రహోమం నిర్వహించారు. హోమంలో సుమారు 150 కి పైగా భక్తులు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో సహాయ కమిషనర్ ,కార్య నిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *