ఘనంగా విశ్వకవి యోగి వేమన జయంతి నిర్వహణ

సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో విశ్వకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని యోగి వేమన చిత్ర పటానికి
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *