పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టవద్దు… హైకోర్టు.

హైదరాబాద్ జనవరి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్)
పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దనీ తెలంగాణా హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు.చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దని, స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *