తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ను మంగళ వారం తాళ్లూరు మండల నాయకులు కలిసి గజ మాలతో నన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆపార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, తెలుగు యువత నాయకుడు నారిపెద్ది కళ్యాణ్ చక్రవర్తి కలసి శుభాకాంక్షలు తెలిపారు .
