ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఆయన కార్యాలయంలో మంగళవారం సినీనటుడు, మిమిక్రి ఆర్టిస్ట్ శివా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. సీని, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎంపీ ఆయనకు తెనీటి విందు ఇచ్చారు.


జిల్లా కలెక్టర్ రాజా బాబును కలిసిన ఎంపీ మాగుంట
జిల్లా కలెక్టర్ రాజా బాబును మంగళవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. పార్లమెంటు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

