ఓల్డ్ బోయిగూడ లో కార్పొరేటర్ చీరె పాదయాత్ర…

బేగంపేట జనవరి 21 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట్ డివిజన్ఓల్డ్ బోయిగూడా లో బూత్ నంబర్ 54.55.56 బూత్ లలో కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. బస్తీలలో తిరిగి ప్రజలతో మాట్లాడి తాగినీకి సమస్యలు మరియు ప్యాచ్ వర్క్ సమస్యలు స్ట్రీట్ లైట్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ ఓబిసి మోర్చా వైస్ ప్రెసిడెంట్ చీర సత్యనారాయణ (శ్రీకాంత్) సీనియర్ నాయకులు ఎస్ఆర్ మల్లేష్ , ఆకుల ప్రతాప్ఆ , నంద్ వ్యాస్ , పులి మదన్ , దుర్గాప్రసాద్ , గోపి కిషన్ ఉపాధ్యాయ , నిర్మల , సాగర్ , మహేష్ , నరేందర్ పాల్ , బల్కి సంతోష్ , శ్రీధర్ , ప్రవీణ్ శబరి వ్యాస్ తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *