మేలైన యూజమాన్య పద్ధతులు పాటించాలి -వ్యవసాయాధికారి ప్రసాద రావు By JSDM NEWS Updated: Thu, 22 Jan, 2026 9:34 PM ఆంధ్రప్రదేశ్ Follow on 22 Jan మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్దతులు పాటించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. పొలం బడి కార్యక్రమంలో బాగంగా గురువారం మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు ఉత్తమ యాజమాన్య పద్దతులను సూచించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe