బేగంపేట జనవరి 23 , (జే ఎస్ డి ఎం న్యూస్)
ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం. చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం పరిధి లోని రాంగోపాల్‌పేట డివిజన్‌లో టి డి పి నాయకులు మాణిక బండారం రాజు ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పేదలకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో బాలనర్సింహ, ప్రవీణ్, నర్సింగరావు, మారుతి,భగత్ సింగ్, సాయి, అనిల్, ఉనతాసంరెడ్డి, శంకర్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
