తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఆపార్టీ సీనియర్ కార్యకర్త ఉప్పలపాటి బ్రహ్మయ్య ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. శివరామపురంలో వైసీపీ కార్యకర్తల సమావేశంలో శనివారం రాత్రి ఆపార్టీ మండల అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి,
ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి ఆదేశాలతో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు. పార్టీ పట్ల క్రమశిక్షణతో మెలుగుతూ పార్టీ అభ్యున్నతికి చెయ్యాల్సిన కృషిని వక్తలు వివరించారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే శివన్న అండగా ఉన్నాడని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆలోకం హరిబాబు,
జిల్లా రైతు విభాగం సెక్రటరీ సంగు కొండా రెడ్డి, సర్పంచ్ బొడ్డు రాములు యోహోన్ ,జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ , మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యామర్తి ప్రభుదాస్, బీసీ సెల్ అధ్యక్షుడు నగుళ్ల. వెంకట్రావు,మన్నం వేణు , నారిపెద్ది కృష్ణా రావు, నారి పెద్ది రామాంజనేయులు, నారిపెద్ది వెంకటేశ్వర్లు, గుమ్మడి శ్రీనివాస రావు ,, శీలం వెంకట రెడ్డి, వెన్నపూస కృష్ణా రెడ్డి, మన్నం. వెంకటేశ్వర్లు రోహిణి , వేమిరెడ్డి కాశి రెడ్డి, వెన్నపూస ముత్యాల రెడ్డి, ఆబోతు హనుమత్ రావు, బొడ్డు వెంకటేశ్వర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
