రజానగరం వైసిపి గ్రామ పార్టీ అధ్యక్షుడి గా సర్పంచ్ షేక్ కాలేషా వలి

రజానగరం గ్రామ పార్టీ అధ్యక్షుడి గా సర్పంచ్ షేక్ కాలేషా వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మండల గ్రామ కమిటీ ని ఏర్పాటు చేశారు. పరిశీలకులు ముండ్లమూరు మండలం ఎంపీపీ , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర సునీత బ్రహ్మ రెడ్డి , ముండ్లమూరు జడ్పిటిసి తాతపూడి రత్న రాజు గ్రామ మండల నాయకులతో ఆదివారం రాత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లో మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి , ఉపాధ్యక్షుడు ఆలోకం హరిబాబు, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పూనూరి దేవదానం, యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు , బీసీ సెల్ అధ్యక్షుడు నగుళ్ల వెంకట్రావు, గ్రామ , మండల నాయకులు మారం రామ కోటిరెడ్డి, లక్కం పెద్దిరెడ్డి, మాజీ సర్పంచ్ మేడగం శ్రీనివాస్ రెడ్డి, మేడగం చెన్నారెడ్డి, తోట వెంకటరత్నం , సుబ్బారెడ్డి , మండాది హనుమంతు, మారం బ్రహ్మారెడ్డి , శ్రీనివాసరావు, షేక్ షబ్బీర్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *