బౌద్ధనగర్ జనవరి 26 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగె ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెదేపా సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ విచ్చేసి వారాసిగూడ చౌరస్తా లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పళ్ళు పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో పరిటాల విజయ్ మంద వెంకటస్వామి పొట్టి శీను శంకర్ ముదిరాజ్ చంద్రమోహన్ రాజు డెంటల్ ప్రవీణ్ సాయిరాం కటింగ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు .

