(జె ఎస్ డి ఎం న్యూస్ ) :
బేగంపేట డివిజన్ పరిధిలో 77వ ఘన తంత్ర దినోత్సవ వేడుకల ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంచారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు చిన్నారులు పాల్గొన్నారు.

