బోలక్ పూర్ హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన మర్రి.

బన్సిలాల్ పేట జనవరి 26 , (జె ఎస్ డి ఎం న్యూస్) :
బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోలక్పూర్ హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ జెండాను మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మర్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురు రవారెడ్డి స్థానికులు చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *