బెల్సన్న్అండ్ తాజ్ హోటల్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన మర్రి.

బేగంపేట జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
గణతంత్ర దినోత్సవ వేడుకల లో భాగంగా బెల్సిన్ తాజ్ హోటల్ వద్ద జాతీయ జెండాను మాజీ ఎన్ డి ఎం ఏ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి జె పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *