కంటోన్మెంట్ జనవరి 26 (జే ఎస్ డి ఎం న్యూస్) :
బోయినపల్లి పరిధిలో77 వ ఘనతంత్ర దినోత్సవం పురష్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ జాతీయ పతాకాన్ని అవ్విష్కరించారు. ఒకటవ వార్డు పరిధిలోని కడక్ పుర. నేతాజీనగర్. ప్లే గ్రౌండ్. బాపూజీ నగర్. పెద్దతోకట్ట. చిన్నతోకట్ట. సంజీవయ్య నగర్ ఇతర బస్తీ కాలనీల్లో జెండా ఎగురవేశారు. ఆరవ వార్డు పరిధిలోని సీతారామ్ పురం మహాత్మా నగర్. మూడవ వార్డు పరిధిలోని మడఫోర్ట్. ఈడ్ఘ అంబేద్కర్ నగర్. సిక్ విలేజీ లో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్. సాయిబాబా యాదవ్. క్రాంతి. ముకేశ్ యాదవ్. సురేష్. యాదగిరి. బండి శ్రీ నివాస్ నిరాజ్. జగదీష్. సత్యనారాయన. ఆటో స్టాండ్ ప్రతినిధులు. పాల్గొన్నారు.




