శ్యామ్ లాల్ బిల్డింగ్, ఎరుకల బస్తీ,భగవంతాపూర్ ల జాతీయ జెండాలు ఆవిష్కరించిన గౌరపల్లి.

బేగంపేట జనవరి 26 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
77వ గణతంత్ర దినోత్సవ దినోత్సవ వేడుకలు బేగంపేట డివిజన్ పరిధిలో ఘనంగా జరిగాయి. శ్యాంలాల్ బిల్డింగ్ ఎరుకల బస్తీలో ఎరుకల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
గౌరపల్లి రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమరం శ్రీనివాసరెడ్డి,కేంభాసరం సురేష్ (ఎరుకల సురేష్), దర్గా కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *