కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకున్న సునీత

జిల్లా కలెక్టర్ పి రాజబాబు చేతుల మీదుగా సోమవారం గణతంత్ర వేడుకల దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ అవార్డు గోపన బోయిన సునీత అందుకున్నారు.108 ఎమర్జెన్సీ సర్వీస్ సేవలలో ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక కావడం జరిగింది. అందుకుగాను 77వ రిపబ్లిక్ వేడుకలు సందర్భంగా ఒంగోలులో జరిగిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రతిభా పురస్కార అవార్డుతో పాటు ప్రశంసా పత్రం అందుకొన్నారు. పి రాజాబాబు, జిల్లా వైద్యాధికారి టి వెంకటేశ్వర్లు, ఆమెను అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *