గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ కిఎంపికయిన కానిస్టేబుల్ అశోక్ రెడ్డి

తాళ్లూరు మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ కుమ్మిత అశోక్ రెడ్డి గ్రూప్-2 పరీక్షలో డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికయ్యారు. అశోక్ రెడ్డి ఉద్యోగ వేటలో వుండి 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు.2018 నుండి 7 సంవత్సరా లుగా ఒంగోలులో జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. సంవత్సర కాలంగా హైదరాబాద్ లో
ఉండి తర్పీడుపొందాడు. గ్రూప్-2 పరీక్షలకు హజరై ఉత్తీర్ణత సాధించారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీ ల్దార్ ఎంపికయ్యాడు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *