పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతంఉత్తీర్ణత సాధించాలి-డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వర్

పదవతరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు కష్టపడి చదివి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని డిప్యూటీ డీఈవో చంద్ర మౌళీశ్వర్ అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, బి. కె పాడు జెడ్పి హైస్కూల్ లను బుధవారం సందర్శిం చారు. పదవతరగతి నూరు రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా 10 వ తరగతి విద్యా ర్థులకు ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్ నుడిప్యూటీ డీఈవో పరిశీలించారు. 10 వతరగతి విద్యార్థులు పరీక్షల పట్ల బయం లేకుండా వుండాలన్నారు. అన్ని సబ్జెక్ట్ల ను బాగా చదివి పూర్తి చేయాలన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులనుఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో ముందుకు తీసుక వెళ్లేందుకు ఉపాధ్యాయుల భోదనను ఉపయో గించుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. మండంలోని అన్నిపాఠశా లల్లో 10వతరగతి విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా యాక్షన్ ప్లాన్ ను ‘ముందుకుతీసుకు ‘వేళ్లందుకు ఉపాధ్యాయుల భోదనను ఉపయో గింకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో హెచ్ఎం వైఎస్ఆర్ కె ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *