బోయిన్ పల్లి ఫిబ్రవరి 6
(జే ఎస్ డి ఎం న్యూస్) : ఓల్డ్ బోయిన్ పల్లి పరిధిలోని అస్మత్ పేట ఛత్రిగడ్డలో
నూతనంగా నిర్మించిన సాంబ శివాలయం లో బి ఆర్ ఎస్ నాయకులు ముద్దం మల్లికార్జున్ యాదవ్ పూజలు నిర్వహించారు. ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని భగవంతుని ఆయన ప్రార్థించారు. మల్లికార్జున్ యాదవ్ వెంట స్వామి వారిని దర్శించుకున్న వారిలో సూరి,శేఖర్ యాదవ్, లోకేష్ యాదవ్, దుర్గ, పాల్గొన్నారు .


