రీ సర్వేలో నమస్య ఉన్న పొలాలకు తిరిగి నర్వే జరిపి నూతన పాన్ పుస్తకాలు అందిస్తామని అద్దంకి ఆర్ డి ఓ లక్ష్మి ప్రసన్న అన్నారు. బొద్దికూరపాడు పంచాయితీలోని శంకర నారాయణ పురం రెవిన్యూ విలేజ్ లో రీ సర్వే అనంతరం రాజముద్రతో కూడిన నూతన పాన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నర్పంచి శ్యామ్సన్, ఉప నర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ కొప్పుల బాల కోటయ్య, తహసీల్దార్ బివి రమణా రావు, రెవిన్యూ రీ నర్వే డిటీ ప్రశాంత్, మండల నర్వేయర్ మహేష్, విఆర్ ఓ చిన్న క్రిష్ణ కూటమి నాయకులు పోలం రెడ్ది నుబ్బా రెడ్డి, వీర నాగి రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
