టీనేజ్ ప్రగ్నన్సీ పై జాగ్రత్త వహించాలి

తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రొత్సహించటం వలన టీ నేజ్ ప్రగ్నన్సీలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు అన్నారు. తూర్పుగంగవరం పీహెచ్ సీ లో సోమవారం పీఎం ఎస్ ఎంఏ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక ప్రగ్నన్సీ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహంచి అవసరమైన
సలహాలు, సూచనలు అందించారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ హెచ్ ఓ చంద్రశేఖర్, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్. వి సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *