సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ మాగుంట By JSDM NEWS Updated: Mon, 09 Feb, 2026 10:04 PM ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు Follow on 09 Feb ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు స్వాగతం పలికారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe