విద్యార్థులు పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని వికే ప్రభుత్వ పాఠశాల పరిశీలకులు, వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. వికే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులను గురువారం ఆయన పరిశీలించారు. వంద రోజుల ప్రణాళికలో బాగంగా ఎ సబ్జెక్టు అయితే కష్టంగా ఉంటుందో అందులో కొంత మేర అధిక సమయం కేటాయించి ముందుకు సాగాలని సూచించారు. స్నాక్స్ పంపిణీ చేసారు. మిగిలిన రోజులలో స్నాక్స్ కోసం శనగలు బస్తా అందించారు. ప్రధానోపాధ్యాయుడు ఎ ఆరోన్ మిల్టన్, ఎన్ ఏ యూవీ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *