ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిని గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ కు అభినందనలు తెలిపి తమ పరధిలోని పలు అంశాలపై చర్చించారు.
