పంట, రైతు నమోదు పూర్తి చెయ్యాలి.

రైతులు సాగు చేసిన ప్రతి పంట ఈ- క్రాప్ బుకింగ్ చెయ్యాలని అప్పుడే పైరు కావలసిన ఎరువులు నీటి వనరులు అన్ని అందుబాటులోనికి తేవటానికి వీలు ఉంటుందని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు చెప్పారు. దారం వారి పాలెంలో విశిష్ట నమోదు సంఖ్య కార్యక్రమంలో బాగంగా పగటి పూట పంట ఈ- క్రాప్ నమోదు, రాత్రి వేళ రైతు నమోదు పనిని వేగవంతం చేసి నిర్దేశిత గడువు లోగా పూర్తి చెయ్యాలని విఏఏ లను కోరారు. విఏఏ లు అందరూ బాధ్యతగా ఈ పనిని త్వరిత గతిన పూర్తి చెయ్యాలని కోరారు. నర్పంచి ఎం వెంకటేశ్వర రెడ్డి, విఏఏ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *