బొద్దికూరపాడు లో శ్రీ గంగా పార్వత వర్థిని సోమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివ రాత్రి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివు విద్యార్థులు చే నిర్వహించిన కోలాటం ఆకట్టుకున్నది. నాలుగు గంటల పాటు సాగిన కోలాటం లో ప్రజలను ఆకట్టుకున్నది. నబూతో నభవిష్యత్ అన్న చందంగా చూపరులను ఆలరించాయి. గ్రామ పెద్దలు, చూపరులు చిన్నారుల ప్రతిభను ప్రశంశించారు.

