విద్యార్థులు పాఠశాలకు నక్రమంగా హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖాధికారులు జి నుబ్బయ్య, నుధాకర్ రావు లు కోరారు. దారం వారి పాలెం లో మోడల్ పాఠశాలను ఎంఈఓలు, పరిశీలిలకులు మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీ ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యాలని, పాఠశాల రోల్ పెంచాలని, మధ్యాహ్నబోజన పథకం సక్రమంగా అమలు పరచాలని సూచించారు. క్లస్టర్ చైర్మన్ వైఎన్ ఆర్కే ప్రసాద్ (కన్నయ్య సార్), పరిశీలకులు బొడ్డు వెంకటేశ్వర్లు, బి వెంకటేశ్వర్లు, శర్మ, ఆశోక్ చక్రవర్తి, కొండయ్య, హెచ్ఎం వరలక్ష్మి దేవి, ఉ పాధ్యాయులు జీపి ఈశ్వర రావు, కేశ వాణి, సంగీతా రావు, సీఆర్ పిలు శ్రీనివాసరావు, కల్పన పాల్గొన్నారు.
