ప్రజా దర్బార్ – గ్రీవెన్స్ కార్యక్రమం

మంగళగిరి లో బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో నిర్వహించిన ప్రజా దర్బార్ – గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ప్రతి వినతి పత్రాన్ని ఓపికగా విని, సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *