ప్రకాశం జిల్లా ఉపాది కార్యాలయం ఆధ్వర్యములో ఎస్‌బీఐ కార్డ్స్ (ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), బీఎఫ్ఐఎల్ (ఇండసిండ్ బ్యాంక్), భాగీరథ కెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐసీ.ఐసీ.ఐ లాంబార్డ్, ఈనాడు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరియు ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ & మేనేజర్ (ఇన్‌సైడ్ బ్యాంక్), టీమ్ లీడర్, టెలీకాలర్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రొడక్షన్ కెమిస్టు, ప్రాసెస్ ఇంజినీర్, సేల్స్ & బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ & బిజినెస్ డెవలప్మెంట్, పికింగ్, ప్యాకింగ్ & అసిస్టెంట్ స్టోర్ మేనేజర్, స్టోర్ ఎగ్జిక్యూటివ్,మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయుటకు ఏదైనా విభాగంలో టెన్త్, ఐ.టి.ఐ, ఇంటర్మీడియేట్, ఏదైనా డిగ్రీ, మరియు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు పూర్తి చేసిన వారికి ఇంటర్వ్యూ లు జిల్లా ఉపాది కార్యాలయం, ఒంగోలు లో ఈ నెల 27 వ తేదీన (శుక్రవారం) ఉదయం 10:00 గం.ల నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు జీతం నెలకు 14,575/- నుండి 35,000/- వరకు ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుందని,
జిల్లా ఉపాది కార్యాలయం అధికారి (ఇంఛార్జ్) యస్. పద్మ
ఒక ప్రకటనలో
తెలిపారు.
కావున జిల్లాలోని 18సం,, నుండి 40 సం,,మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని *ఇంటర్వ్యూ కు ఆధార్ కార్డు మరియు సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు.
మరిన్ని వివరములకు *https://employment.ap.gov.in/* లేదా ఆఫీసు పని సమయాలు *08592 281776* లను సంప్రదించగలరని చెప్పారు.
27న జాబ్ మేళా- రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ & మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు – జిల్లా ఉపాది కార్యాలయం అధికారి (ఇంఛార్జ్) యస్. పద్మ
25
Feb