‘ఇడమకంటి శ్రీనివాసరెడ్డి ‘సేవలు మరువలేనివి – డాక్టర్ గొట్టిపాటి

తాళ్లూరు టిడిపి నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి పార్టీ అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరులో గురువారం ఇడమకంటి శ్రీనివాస రెడ్డి సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యేలు నారపుశెట్టి పాపా రావు, బి సిహెచ్ గరటయ్య, రాష్ట్ర అగ్రి మిషన్ వైన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, కడియాల రమేష్, మండల టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, జీ వేణు బాబు, డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యా సాగర్, కైపు రామ కోటి రెడ్డి, నారిపెద్ది కళ్యాణ్ చక్రవర్తి, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, చాట్ల డానీ, వంగపల్లి నాగేశ్వర రావు, గ్రామపార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి ,సర్పంచ్ లు వలి , పి. ఎస్ శ్రీకాంత్ రెడ్డి , తదితరులు పాల్గొని ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *