హైదరాబాద్ మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తన కుమారుని వివాహానికి రావాలంటూ ముఖ్యమంత్రి కుటుంబానికి వివాహ ఆహ్వాన పత్రిక ను ఉప ముఖ్యమంత్రి భట్టి కుటుంబం అందజేసింది.
ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దంపతులను కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి
ఈ నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులనుఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,ఆయన సతీమణి నందిని లు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.

